వాళ్లలా ఫిరాయింపులు ప్రోత్సహించలేకపోయాం | could not encourage party defections like trs, says kishan reddy | Sakshi
Sakshi News home page

వాళ్లలా ఫిరాయింపులు ప్రోత్సహించలేకపోయాం

Published Sat, Feb 6 2016 2:17 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

వాళ్లలా ఫిరాయింపులు ప్రోత్సహించలేకపోయాం - Sakshi

వాళ్లలా ఫిరాయింపులు ప్రోత్సహించలేకపోయాం

గ్రేటర్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటములను విశ్లేషించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే నిలదీస్తామని ఆయన అన్నారు.

టీఆర్ఎస్‌లా తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేకపోయామని, అధికార దుర్వినియోగానికి పాల్పడలేకపోయామని, అందుకే గెలుపు కూడా సాధించలేకపోయామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement