విశాఖపట్నం: కేంద్రంపై కొంతమంది టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని చెప్పారు.
కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రం కూడా రాజధాని కోసం రూ.లక్ష కోట్లు అడగలేదని అన్నారు. అలాంటిది ఏపీ రాజధాని కోసం రూ.లక్ష కోట్లు అడగటం విడ్డూరంగా ఉందని చెప్పారు.
'లక్ష కోట్లు అడగడం విడ్డూరం'
Published Mon, May 16 2016 9:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement