డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు | Dhanvantari award to the Dr Nageshwar Reddy | Sakshi
Sakshi News home page

డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు

Published Wed, Mar 15 2017 4:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు

డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు

సాక్షి, హైదరాబాద్‌: ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్‌ పద్మశ్రీ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు వరించింది. ధన్వంతరి మెడికల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బి.కె.గోయల్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ నెల 26న ముంబైలో జరిగే కార్యక్రమంలో డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి 44వ ధన్వంతరి అవార్డును మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు బహూకరిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement