నడిరోడ్డుపై కుంగిన డ్రైనేజీ పైపులైన్ | drainage pipeline break at secunderabad | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై కుంగిన డ్రైనేజీ పైపులైన్

Published Thu, Dec 29 2016 12:10 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

నడిరోడ్డుపై కుంగిన డ్రైనేజీ పైపులైన్ - Sakshi

నడిరోడ్డుపై కుంగిన డ్రైనేజీ పైపులైన్

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై డ్రైనేజీ పైపులైన్ కుంగింది. క్లాక్‌టవర్ సమీపంలోని రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. అయితే, కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం వాటర్‌వర్క్స్ యంత్రాంగాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement