రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత | Drugs worth Rs.5 crores seized | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Published Thu, Jun 2 2016 6:16 PM | Last Updated on Fri, May 25 2018 2:14 PM

Drugs worth Rs.5 crores seized

హైదరాబాద్‌ : ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌లో ఉన్న ఓ హోటల్‌లో డీఆర్‌ఐ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. సుమారు రూ.5 కోట్ల విలువ చేసే 50 కిలోల ఎపిడ్రిన్ అనే మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలను చెన్నై తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement