బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం | Fire accident in Begumpet | Sakshi
Sakshi News home page

బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Mar 24 2014 8:15 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ : సికింద్రాబాద్ బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. .షాపర్స్ స్టాప్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్లోని వ్యాపార సముదాయాల్లో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. బ్యూటీపార్లర్‌ కావడం, కాస్మోటిక్స్ ఉండడంతో .. అగ్ని కీలలు అదుపు చేయడం కష్టంగా మారింది. ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement