
స్టార్ ‘మా’ కార్యాలయంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని స్టార్ ‘మా’ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.