స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం | Fire breaks out at scrap godown in hayathnagar | Sakshi
Sakshi News home page

స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

Published Thu, Feb 9 2017 5:18 PM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM

Fire breaks out at scrap godown in hayathnagar

హైదరాబాద్:
హయత్ నగర్ సంఘీనగర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్ సెట్టింగ్ స్క్రాప్‌ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఎగిసి పడుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

ఆస్తి నష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement