స్క్రాప్ గోదాములో అగ్నిప్రమాదం
Published Fri, May 19 2017 4:29 PM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM
హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రకాష్ నగర్ లోని ప్రకాష్ కెమికల్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Advertisement