ఎల్బీనగర్‌ లో గంజాయి స్వాధీనం | ganja caught in lb nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌ లో గంజాయి స్వాధీనం

Published Wed, Jul 19 2017 12:14 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

ganja caught in lb nagar

హైదరాబాద్‌: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్ పై గంజాయి తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి 3 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement