రవితేజా హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం | ganta raviteja movie shooting starts in ramanaidu studios | Sakshi
Sakshi News home page

రవితేజా హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం

Published Thu, Jul 14 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

రవితేజా హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం

రవితేజా హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ గురువారం రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభమైంది.

రవితేజ నటిస్తున్న ఈ సినిమాలోని సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు క్లాప్ కొట్టారు. సినీ సంభాషణల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు  కెమెరా స్విచాన్ చేశారు. అలాగే తొలిషాట్కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కాళహస్తి చిత్రం ద్వారా గంటా రవితేజ తెరంగేట్రం చేస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement