హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు ఆయా డివిజన్లలో పోలింగ్ కేంద్రాల్లో దిగువ తెలిపిన విధంగా పోలింగ్ నమోదైంది. గ్రేటర్ మొత్తం ఓటర్లు 74,24,098 మంది ఉండగా, తొమ్మిది గంటల వరకు 2,17,051 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి 3.12శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.
సంఖ్య సర్కిల్ ఓటింగ్ శాతం
1 కాప్రా 8.75 శాతం
2 ఉప్పల్ 5.20 శాతం
3ఎ ఎల్బీనగర్ 7.38 శాతం
3బి ఎల్బీనగర్ 6.96 శాతం
4ఎ చార్మినార్ -
4బి చార్మినార్ -
5 చార్మినార్ 6.28 శాతం
6 రాజేంద్రనగర్ -
7ఎ ఖైరతాబాద్ 4.37 శాతం
7బి ఖైరతాబాద్ 1.31 శాతం
8 అబిడ్స్ 4.38 శాతం
9ఎ అబిడ్స్ 5.52 శాతం
9బి అబిడ్స్ -
10ఎ ఖైరతాబాద్ -
10బి ఖైరతాబాద్ 3.51 శాతం
11 శేరిలింగంపల్లి 1.67 శాతం
12 శేరిలింగంపల్లి 3.73 శాతం
13 పటాన్చెరు -
14ఎ కుకట్పల్లి -
14బి కుకట్పల్లి 1.75 శాతం
15 కుత్బుల్లాపూర్ -
16 అల్వాల్ 4.46 శాతం
17 మల్కాజ్ గిరి 9.65 శాతం
18 సికింద్రాబాద్ -
'గ్రేటర్' లో తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతాలు...
Published Tue, Feb 2 2016 10:30 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement