
అంగ రంగ వైభవం
సాక్షి, సిటీబ్యూరో: అంబారీపై అమ్మవారి ఊరేగింపు..పోతురాజుల విన్యాసాలు...కళాకారుల ప్రదర్శనలు..ఫలహారం బండ్ల ఊరేగింపు...
అశేష భక్తజన వాహిని కోలాహలం మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సోమవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు రంగం వైభవంగా నిర్వహించారు.