‘క్రిస్‌గెతిన్స్‌’లో ప్రిన్స్‌ సందడి | hero prince mahesbabu hubbub in city | Sakshi
Sakshi News home page

‘క్రిస్‌గెతిన్స్‌’లో ప్రిన్స్‌ సందడి

Published Fri, Mar 17 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

‘క్రిస్‌గెతిన్స్‌’లో   ప్రిన్స్‌ సందడి

‘క్రిస్‌గెతిన్స్‌’లో ప్రిన్స్‌ సందడి

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని క్రిస్‌గెతిన్స్‌ జిమ్‌లో గురువారం సినీ హీరో ప్రిన్స్‌ మహేష్‌బాబు సందడి చేశారు. తన వ్యక్తిగత ట్రైనర్‌ సతీష్‌ పర్యాద ఏడాది క్రితం ప్రారంభించిన ఈ జిమ్‌ మొదటి వార్షికోత్సవ వేడుకులకు మహేష్‌బాబు హాజరై కేక్‌ కట్‌ చేశారు. నాణ్యమైన శిక్షణ ఇస్తే ఏ సంస్థ అయినా విజయపథంలో దూసుకుపోతుందనడానికి ఈ జిమ్‌ నిదర్శనమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిమ్‌ సీఈఓ సతీష్‌ పర్యాద, భాగస్వామి శ్రీకాంత్‌ మక్కపాటి పాల్గొన్నారు. – బంజారాహిల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement