నారదాసు.. ఓ ఇంటివారయ్యారు.. | Hyderabad-based lawyer who is married with varsha | Sakshi
Sakshi News home page

నారదాసు.. ఓ ఇంటివారయ్యారు..

Published Sat, Dec 24 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

నారదాసు.. ఓ ఇంటివారయ్యారు..

నారదాసు.. ఓ ఇంటివారయ్యారు..

హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది వర్షతో వివాహం

కరీంనగర్‌: జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ప్రాతిని«థ్యం వహిస్తున్న నారదాసు లక్ష్మణ్‌ రావు(61) వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. హైదరాబాద్‌లోని నారాయణ గూడకు చెందిన హైకోర్టు న్యాయవాది అక్కి వర్ష(41)ను ఆయన వివాహమాడారు. శుక్రవారం నాంపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాల యంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

లక్ష్మణ్‌రావు యువకుడిగా విప్లవ బాటను ఎంచుకుని ఇంతకాలం బ్రహ్మచారిగా ఉండిపోయారు. అధికారుల సమక్షంలో దండలు మార్చుకుని నారదాసు, వర్ష ఒక్కటయ్యారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement