హెచ్‌సీఏ కేసు వాయిదా
Published Tue, Feb 28 2017 2:49 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. బీసీసీఐ కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై విచారణ సాగింది. కాగా, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (మార్చి 7కు) హైకోర్టు వాయిదా వేసింది.
Advertisement
Advertisement