జ్యువెలరీ షాపు యజమాని మృతి | jewellery shop owner died at hyderabad | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ షాపు యజమాని మృతి

Published Sun, Oct 25 2015 6:41 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

jewellery shop owner died at hyderabad

హైదరాబాద్: దోపిడీ దొంగల దాడిలో గాయపడిన జ్యువెలరీ షాపు యజమాని మోహన్ ఆదివారం మృతిచెందాడు. ఈ నెల 2న దొంగలు మోహన్ నోట్లో యాసిడ్ పోసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు.

నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. గాయపడిన మోహన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement