![బ్రైడ్ బ్యూటిఫుల్](/styles/webp/s3/article_images/2017/09/2/41413310647_625x300.jpg.webp?itok=yLM4qoBb)
బ్రైడ్ బ్యూటిఫుల్
కషిష్ బ్రైడల్ స్టూడియో మోడల్స్ తళుకులతో మెరిసిపోయింది. స్పెషల్‌గా డిజైన్ చేసినకలెక్షన్స్ సిటీకి పెళ్లికళ తెచ్చాయి. ఎన్నో కళల కలబోతతో నేసిన పట్టు చీరలు. ఆధునికతను అద్దుకున్న ష్యాషన్ వేర్స్ ఇక్కడ కొలువుదీరాయి. బంజారాహిల్స్‌లోని కషిష్ షోరూంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రైడల్ స్టూడియో ప్రారంభమైంది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ సునీల్‌శెట్టి, మనాశెట్టి దంపతులు హాజరయ్యారు.