హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తన కుమారుడి వివాహానికి రావల్సిందిగా కోదండరామ్...ఈ సందర్భంగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం కేసీఆర్తో కోదండరామ్ భేటీ
Published Tue, Apr 21 2015 10:10 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement