ఓ కాంట్రాక్టర్ వద్ద మామూళ్లు తీసుకుంటుండగా విద్యుత్‌శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ కాంట్రాక్టర్ వద్ద మామూళ్లు తీసుకుంటుండగా విద్యుత్‌శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వనస్థలిపురం ఆటోనగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.