‘మంచు’వారి పెళ్లి సందడి | manchu vishnu new movie started with Action entertainer | Sakshi
Sakshi News home page

‘మంచు’వారి పెళ్లి సందడి

Published Thu, May 21 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

‘మంచు’వారి  పెళ్లి సందడి

‘మంచు’వారి పెళ్లి సందడి

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, నిర్మలాదేవి చిన్న కుమారుడు, సినీహీరో మంచు మనోజ్ వివాహం బుధవారం మల్లెడి
 సత్యనారాయణ, ప్రవీణ ల కుమార్తె ప్రణతితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఇందుకు వేదికైంది. పలువురు రాజకీయ,
 సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. - మాదాపూర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement