వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి.. | married woman raped in pahadi shareef police station area | Sakshi
Sakshi News home page

వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి..

Published Mon, Feb 15 2016 10:22 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి.. - Sakshi

వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ కాలనీలో ఓ వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జనవరి 26న శ్రీరాంనగర్ కాలనీకే చెందిన పాస్టర్ శామ్యూల్  ఓ వివాహిత (26)పై దురాగతానికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్తున్న వివాహితను బలవంతంగా బైక్‌పై తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement