నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ సూపర్.. | Necklace road driving in the Super | Sakshi

నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ సూపర్..

Jan 14 2016 12:00 AM | Updated on Sep 29 2018 5:26 PM

నెక్లెస్ రోడ్డులో  డ్రైవింగ్ సూపర్.. - Sakshi

నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ సూపర్..

చారిత్రక హైదరాబాద్ సకల సంస్కృతుల నిలయం. ఐటీలో మేటి.

చారిత్రక హైదరాబాద్ సకల సంస్కృతుల నిలయం. ఐటీలో మేటి. నాన్న ఉద్యోగరీత్యా ఇక్కడికి బదిలీ కావడంతో సిటీతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంటర్ నుంచి ఇక్కడే చదువుకున్నా. నేను ఢిల్లీ, బెంగళూర్, కోల్‌కతా, చెన్నై.. ఇలా ఎన్నో నగరాలు పర్యటించాను. కానీ అక్కడ దొరకని ఆత్మీయత మన సిటీలో దొరుకుతుంది.

సాయంసంధ్య వేళ.. లైట్ల వెలుగులో నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ చేయడమంటే చాలా ఇష్టం. హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచస్తా. కాస్మొపాలిటన్ సిటీ అంటే హైదరాబాదే. ఏ నగరంలోనూ కనిపించని భిన్న సంస్కృతులు ఇక్కడ చూడొచ్చు. ఇదొక మినీ ఇండియా.         - నందిత, సినీనటి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement