ఐసిస్ సానుభూతిపరుల బెయిల్ తిరస్కరణ | NIA court rejectes Bail petitions of ISIS sympathizers | Sakshi
Sakshi News home page

ఐసిస్ సానుభూతిపరుల బెయిల్ తిరస్కరణ

Published Mon, Aug 29 2016 6:19 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

NIA court rejectes Bail petitions of ISIS sympathizers

హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సోమవారం నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ఐదుగురు ఐసిస్ సానుభూతిపరుల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. బెయిల్ పిటిషిన్ దాఖలు చేసిన సానుభూతిపరులలో ఏ6 నిందితుడి బెయిల్ పిటిషన్పై ఎన్ఐఏ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement