1న వ్యవసాయ వర్సిటీ స్పాట్ కౌన్సెలింగ్ | On 1st Oct Agricultural University Spot counseling | Sakshi
Sakshi News home page

1న వ్యవసాయ వర్సిటీ స్పాట్ కౌన్సెలింగ్

Published Fri, Sep 30 2016 3:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

On 1st Oct Agricultural University Spot counseling

సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయంలో వివిధ డిప్లమో కోర్సుల ప్రవేశానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబర్ 1న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30కి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇదివరకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement