పాపిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి: కొనగల | Papi Reddy should be arrested: Konagala Mahesh | Sakshi
Sakshi News home page

పాపిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి: కొనగల

Published Tue, May 9 2017 2:56 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

పాపిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి: కొనగల

పాపిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి: కొనగల

ఈసెట్‌ పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించడానికి కారుకులైన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డిని

ఈసెట్‌ పరీక్ష ఆలస్యంపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: ఈసెట్‌ పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించడానికి కారుకులైన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డిని అరెస్టు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం నిర్వహించిన ఈసెట్‌ పరీక్షపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement