సాక్షి, హైదరాబాద్: అనంతపురం మాజీ మేయర్ రాగె పరశురాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment