అదే పనిగా ఉత్తమ్‌ అబద్ధాలు | PCC president Uttamkumar Reddy and his gang are always lying as the same thing false | Sakshi
Sakshi News home page

అదే పనిగా ఉత్తమ్‌ అబద్ధాలు

Published Wed, Aug 30 2017 4:54 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

అదే పనిగా ఉత్తమ్‌ అబద్ధాలు - Sakshi

అదే పనిగా ఉత్తమ్‌ అబద్ధాలు

కర్నె

సాక్షి, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన గ్యాంగ్‌ నిత్యం అదే పనిగా అబద్ధాలు మాట్లాడు తు న్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై కూడా ఉత్తమ్‌ రాజకీయం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement