హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు | police attack on huckka centers | Sakshi
Sakshi News home page

హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు

Published Sun, Apr 3 2016 3:03 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

police attack on huckka centers

హైదరాబాద్: నగరంలోని పలు హుక్కాసెంటర్లపై శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 40 హుక్కాసెంటర్లను గుర్తించిన పోలీసులు వాటిపై కేసులు నమోదు చేశారు. వెస్ట్‌జోన్ పోలీసులు పాల్గొన్న ఈ దాడుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ఉన్న పలు హుక్కాసెంటర్లలో మైనర్ బాలురు దర్శనమివ్వడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement