పాతబస్తీలో కాంట్రాక్టు మ్యారేజి అడ్డగింత | police busted contract marriage in old city of hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కాంట్రాక్టు మ్యారేజి అడ్డగింత

Published Fri, Apr 3 2015 8:10 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

హైదరాబాద్ పాతబస్తీలో మరో కాంట్రాక్టు పెళ్లి ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో మరో కాంట్రాక్టు పెళ్లి ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. 17 ఏళ్ల బాలికను వివాహమాడేందుకు సిద్ధమైన ఒమన్ దేశానికి చెందిన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది.

కమీజ్ (70) అనే ఒమన్ దేశస్థుడు నగరంలోని ఓ యువతిని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని శుక్రవారం నగరానికి వచ్చాడు. అయితే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులలకు సమాచారం అందించడంతో వాళ్లు ఆ పెళ్లిని అడ్డుకుని కమీజ్ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement