నగరంలో పోలీసుల నాకాబందీ | Police checkIngs in hyderabad abdullapurmet over pm modi visit | Sakshi
Sakshi News home page

నగరంలో పోలీసుల నాకాబందీ

Published Fri, Nov 25 2016 6:27 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

నగరంలో పోలీసుల నాకాబందీ - Sakshi

నగరంలో పోలీసుల నాకాబందీ

నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో శుక్రవారం పోలీసులు నాకాబందీ నిర్వహించారు.

హైదరాబాద్‌ : నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో శుక్రవారం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా 65వ జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఖమ్మం నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రివాల్వర్ ఉండటంతో పోలీసులు విచారణ జరిపారు. సదరు ప్రయాణికుడు రివాల్వర్‌కు సంబంధించిన లైసెన్స్‌ను పోలీసులకు చూపించడంతో విచారణ అనంతరం వదిలిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement