వ్యభిచార గృహంపై పోలీసుల దాడి | Police raid brothel | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Published Sun, Jun 5 2016 2:51 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Police raid brothel

హైదరాబాద్: ఓ ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వ్యక్తులను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడుపుతున్న మహిళతో పాటు మరో నలుగురు యువతులను, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీ పేస్ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్వాహకురాలు జానిరాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement