పంచ్.. సెన్‌‌సలెస్ | Punch .. sensales | Sakshi
Sakshi News home page

పంచ్.. సెన్‌‌సలెస్

Published Tue, Aug 19 2014 12:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పంచ్.. సెన్‌‌సలెస్ - Sakshi

పంచ్.. సెన్‌‌సలెస్

నటించమంటే జీవించేస్తున్నట్టున్నాడీ బాలీవుడ్ చిన్నోడు వరుణ్‌ధావన్. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న బాదల్‌పూర్ షూటింగ్‌లో వరుణ్ పంచ్‌కు... సహనటుడు వినయ్‌పాథక్ బెడ్‌పై పడ్డాడట. రాధిక ఆప్టేతో కలసి ఈ ఇద్దరూ ఓ సన్నివేశంలో నటిస్తున్నారట.
 వినయ్‌ను వరుణ్ బలంగా తోయాల్సిన సీన్ అది. ఇందులో బాగా ఇన్వాల్వ్ అయిన వరుణ్... ఓ పవర్ పంచ్ ఇచ్చాడట.

ఈ దెబ్బకు విలవిల్లాడిన వినయ్... ప్రస్తుతం హాస్పిటల్ బెడ్‌పై రెస్టు తీసుకొంటున్నాడట. ఫైటింగ్ సన్నివేశాల్లో ఇలాంటివి కామనేనని... కాకపోతే, వినయ్ కాస్త ఎక్కువగా గాయపడ్డాడని ఓ పత్రికతో వరుణ్ కామెంట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement