గిరాయిపల్లి అడవుల్లో కట్టిన రిసార్టు కేవలం స్కూలు పిల్లల ఎక్స్‌కర్షన్ కోసమేనని, ఇందులో ఎలాంటి అటవీ జంతువుల
రిసార్టు పరిసరాలు పూర్తిగా సీసీ కెమెరాలతో అనుసంధానం చేశామని వివరించారు. తమ రిసార్టు ప్రాంగణంలో రెండు కొండ గొర్రెలు దొరికాయని, అందులో ఒకటి తీవ్రంగా గాయపడి ఉండగా, మరోటి చిన్నపిల్ల అని వివరించారు. వీటికి చికిత్స చేయటం కోసం పర్యాటకులకు దూరంగా ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేసి అందులో ఉంచినట్లు తెలిపారు. గతవారం ఫారెస్టు అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారని పేర్కొన్నారు.