రాంగ్‌రూట్ లో డ్రైవింగ్‌: 31 వేల జరిమానా | Rs.31,000 fine for wrong route driving in patan cheru | Sakshi
Sakshi News home page

రాంగ్‌రూట్ లో డ్రైవింగ్‌: 31 వేల జరిమానా

Published Wed, Jun 10 2015 9:14 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

Rs.31,000 fine for wrong route driving in patan cheru

పటాన్‌చెరు: ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) జంక్షన్ వద్ద రాంగ్‌రూట్‌లో వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు బుధవారం రూ.31,500 జరిమానా విధించారు. జాతీయ రహదారిపై పూర్తిగా తప్పుడు రూట్‌లో వచ్చే వారిని మాత్రమే గుర్తించి, 31 మందికి జరిమానా విధించినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కృష్ణయ్య తెలిపారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ మంచిది కాదని, అది కూడా జాతీయ రహదారిపై రాంగ్‌సైడ్‌లో నడపడం ప్రమాదకరమని ఆయన వాహనదారులను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement