సరూర్ నగర్లో ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ : సరూర్ నగర్లో ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్లాట్ రిజిస్టేషన్ విషయంలో అధికారులు వేధిస్తున్నారనే మనస్తాపంతో రమేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కరీంనగర్ వాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.