సాయంత్రమైనా తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్ని ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు బబ్లీ గ్రీన్ షర్ట్ షెల్వార్, పింక్ కమీజ్ ధరించింది. ఆచూకీ తెలిసిన వారు 040-27854788లో సంప్రదించాలన్నారు.
స్కూల్ టీచర్ అదృశ్యం...
Published Sat, Jun 4 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
యాకుత్‌పురా: పాఠశాలకు వెళ్లిన ఓ టీచర్ కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన జైకిషన్ కూతురు బబ్లీ (23) రాజన్నబావిలోని శ్రీ సాయి గ్రామర్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. ఈ నెల 2వ తేదీన ఉదయం 8.30 గంటలకు పాఠశాలకని ఇంట్లో నుంచి బయలుదేరింది.

Advertisement
Advertisement