గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి
Published Thu, Aug 25 2016 5:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
అక్రమంగా గ్యాస్ నింపుతున్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలోని బాలానగర్ పరిధిలోని రాజు కాలనీలో గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement