బంజారాహిల్స్‌ ప్రైవేటు స్కూల్‌లో విషాదం! | student died in bajaraahills private school | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌ ప్రైవేటు స్కూల్‌లో విషాదం!

Published Sat, Dec 17 2016 7:04 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student died in bajaraahills private school

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌కు చెందిన ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూలు విద్యార్తులు అనంతగిరికి విహారయాత్రకు వెళ్లగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న సర్ఫరాజ్‌ అనే విద్యార్థి నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచాడు.

ఆసల్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్ఫరాజ్‌ది బంజారాహిల్స్‌ జహీరానగర్‌. అతని మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement