'మహిళల భద్రత కోసమే సురక్ష బీమా' | suraksha bheema for woman says mla laxman | Sakshi
Sakshi News home page

'మహిళల భద్రత కోసమే సురక్ష బీమా'

Published Tue, Sep 1 2015 7:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

suraksha bheema for woman says mla laxman

సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): మహిళలకు సామాజిక భద్రత కల్పించేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాఖీ పౌర్ణమి సందర్భంగా సురక్ష బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ అన్నారు. ఆ పథకంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 5 వేల మంది మహిళలకు బీమా కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద సురక్ష బీమా పథకాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి పథకాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక అనేక సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement