పోలీసుల అదుపులో రౌడీషీటర్లు | Task Force Police Arrests 20 Rowdy Sheeters In Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో రౌడీషీటర్లు

Published Wed, Jan 11 2017 11:13 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

నగరంలోని రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌: నగరంలోని రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌ జోన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్సు పోలీసులు బుధవారం దాడులు జరిపారు. మల్లేపల్లి, గోల్కొండ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా 20 మంది రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement