లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం | 'Technical issue' delays London flight at Shamshabad airport | Sakshi
Sakshi News home page

లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం

Published Thu, Apr 10 2014 8:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

'Technical issue' delays London flight at Shamshabad airport

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో గురువారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో రన్వే పై సాంకేతిక సమస్య ఏర్పడింది. విమాన పైలేట్ వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించి విమానాన్ని నిలిపి వేసి... విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.

 

దాంతో విమానాశ్రయ అధికారులు వెంటనే స్పందించి... ప్రయాణికులకు వెంటనే విమానంలో నుంచి దించేశారు. విమానంలో సాంకేతిక లోపాన్నినివారించేందుకు  విమానాశ్రయ సాంకేతిక సిబ్బంది చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement