హైదరాబాద్: ఇండియన్ ఎయిర్‌లైన్స్-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా సోమవారం రాత్రి శంషాబాద్ విమానశ్రయంలో దింపేశారు.
ఈ రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ చేరాల్సిన విమానంలో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
Published Mon, May 2 2016 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement