సింగపూర్ విమానంలో సాంకేతిక లోపం | technical problem stalls silk airlines flight in shamshabad airport | Sakshi
Sakshi News home page

సింగపూర్ విమానంలో సాంకేతిక లోపం

Published Tue, Dec 3 2013 9:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

సింగపూర్కు చెందిన సిల్క్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు.

సింగపూర్కు చెందిన సిల్క్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎంఐ 472 నెంబరు గల ఈ విమానం హైదరాబాద్ నుంచి సింగపూర్ బయల్దేరి వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

దీంతో ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఇది తిరిగి ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత బయల్దేరుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement