హైదరాబాద్: రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల పాలన, పథకాలపై సమీక్షించనుంది.
అలాగే వివిధ చట్టాలను తెలంగాణకు అన్వయించుకోవడాన్ని ఈ భేటీలో తెలంగాణ కేబినెట్ ఆమోదించనుంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కూడా తెలంగాణ కేబినెట్ ప్రత్యేక చర్చ జరుపనున్నట్టు సమాచారం.
రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ
Published Thu, Jun 2 2016 8:09 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Advertisement