'ఉపఎన్నికలో పోటీ చేయని పార్టీలకు ధన్యవాదాలు' | thanks to political parties due to not contested in paleru by election, says bhatti vikramarka | Sakshi
Sakshi News home page

'ఉపఎన్నికలో పోటీ చేయని పార్టీలకు ధన్యవాదాలు'

Published Sun, Apr 24 2016 11:46 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

thanks to political parties due to not contested in paleru by election, says bhatti vikramarka

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయని రాజకీయ పార్టీలకు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో భట్టివిక్రమార్క మాట్లాడుతూ... ఈ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కూడా తమకు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎవరైనా శాసన సభ్యుడు చనిపోతే... ఆ స్థానంలో జరిగే ఎన్నికలను ఏకగ్రీవం చేయడం గత నుంచి సాంప్రదాయంగా ఆయన గుర్తు చేశారు. గత సాంప్రదాయన్ని అనుసరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు భట్టి ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement