నేడు వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు | Today ugadi celebration in ysrcp office | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

Published Sat, Mar 21 2015 10:10 AM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

Today ugadi celebration in ysrcp office

హైదరాబాద్: హైదరాబాద్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకులు శనివారం ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాగ శ్రవణం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement