టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: రావుల | trs as self critism said ravila chandrashekar reddy | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: రావుల

Published Sat, Jun 11 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: రావుల

టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: రావుల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల పాలనపై టీఆర్‌ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోం దన్నారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా కేబినెట్‌లోని మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది ప్రభుత్వమేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement