ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండా ఎగురవేసి 10.40గంటల ప్రాంతంలో ప్లీనరీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ అమర వీరులకు నివాళి అర్పించారు. ప్లీనరీకి భారీ సంఖ్యలో ప్రతినిధులు, నేతలు పార్టీ అభిమానులు తరలి వచ్చారు. ఈ ప్లీనరీలో ప్రధానంగా పదిహేను అంశాలను చర్చించనున్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం
Published Wed, Apr 27 2016 10:59 AM | Last Updated on Mon, Sep 17 2018 7:53 PM
Advertisement
Advertisement