టీటీడీపీ అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్ల నియామకం | TTDP president press release Appointment of Ad Hoc Committee convenors for 29 districts | Sakshi
Sakshi News home page

టీటీడీపీ అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్ల నియామకం

Published Sun, Nov 6 2016 4:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

టీటీడీపీ అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్ల నియామకం

టీటీడీపీ అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్ల నియామకం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాలకు అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్లను నియమించినట్లు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఓ ప్రకటనలో తెలియజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా కన్వీనర్ల వివరాలు....




ఆదిలాబాద్ - యూసుఫ్ అద్వానీ        నిర్మల్ - లోలం శ్యాం సుందర్      
మంచిర్యాల - బోడ జనార్దన్              కుమ్రుబీం ఆసిఫాబాద్ - అబ్దుల్ కలాం 
పెద్దపల్లి - విజయ రమణారావు          కరీంనగర్ - కల్వంపల్లి సత్యనారాయణ.
సిరిసిల్ల - నర్సింగ్ రావు                   జగిత్యాల - సాగర్ రావు            
నిజామాబాద్ - అరికెల నర్సారెడ్డి         కామారెడ్డి - శుభాష్ రెడ్డి                
సంగారెడ్డి - శశికళ                          సిద్ధిపేట - ప్రతాప్ రెడ్డి
మెదక్ - బట్టిజగపతి                       రంగారెడ్డి - సామా రంగారెడ్డి       
మేడ్చల్ - జంగయ్య యాదవ్             వికారాబాద్ - శుభాష్ యాదవ్           
మహబూబ్ నగర్- నర్సింహులు         వనపర్తి - బి రాములు
గద్వాల- రామచంద్రారెడ్డి                  నాగర్ కర్నూల్- శ్రీనివాస రెడ్డి      
నల్గొండ - బిల్యా నాయక్                 స్యూర్యాపేట- రమేష్ రెడ్డి                
యాదాద్రి- సందీప్ రెడ్డి ఎలిమినేటి        జనగాం - మధుసుదన్ రెడ్డి
వరంగల్ అర్బన్ - ఈగ మల్లేషం          వరంగల్ రూరల్ - శ్రీనివాస చారీ    
భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ      హైదరాబాద్ - ఎంఎన్ శ్రీనివాస్          
మహబూబాబాద్- ఉదయ్ చందర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement